ATP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎస్. గోవర్ధన్, ఆర్. గౌరీ ప్రభాంజలి, బి. శామ్యూల్ ప్రతాప్ ఎంపికయ్యారు. విద్యారంగంలో వీరు అందించిన విశిష్ట సేవలకుగానూ ప్రభుత్వం ఈ గుర్తింపునిచ్చింది. సెప్టెంబర్ 5న నిర్వహించే వేడుకల్లో అవార్డులను అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డుల ప్రకటన


