హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 5, 6న స్పెషల్‌ క్యాంపెయిన్‌: కలెక్టర్‌

KRNL: సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు ASDD జాబితాను పరిశీలించుకోవాలని, పేరు లేని అర్హులు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.