హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్పీకర్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు

AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలువురు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ అందరితో స్నేహపూర్వకంగా మాట్లడారు. స్పీకర్ పుట్టిన రోజు పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.