టీమిండియా యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ తన 26వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. IPLలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పంజాబ్ కుర్రాడు.. భారత జట్టులోనూ అడుగుపెట్టి అదరగొట్టాడు. తనదైన దూకుడుతో అనతికాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ కెరటానికి జన్మదిన శుభాకాంక్షలు.
క్రీడలు
యంగ్ సెన్సేషన్ అభిషేక్‌కు హ్యాపీ బర్త్‌డే


