KMM: న్యాయ విద్యలు అభ్యసించాలని కానీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాజారాం గ్రామానికి చెందిన గణేష్‌కు చదువు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సంవత్సరం ఫీజు లక్ష రూపాయల డీడిని గణేష్ కు నేడు మాజీ ఎమ్మెల్యే అందజేశారు.
తెలంగాణ
విద్యార్థికి చేయూత అందించిన మాజీ ఎమ్మెల్యే


