శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) రిజిస్ట్రేషన్ బోర్డుకే పరిమితమైందని రోగులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు శుక్రవారం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రోగులను తరలించే స్ట్రెచర్ సిబ్బంది రోగుల వద్ద రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'జీజీహెచ్‌లో అభా రిజిస్ట్రేషన్‌కు సిబ్బంది కొరత'


