హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జోషి సువర్ణ

KRNL: పెద్దకడబూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జోషి సువర్ణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అంకితభావంతో అందిస్తున్నసేవలను గుర్తించి జిల్లా స్థాయి పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.