BPT: రేపల్లెలో వైసీపీ సమన్వయకర్త పీత మోహన్ కృష్ణ శుక్రవారం పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను వెంటనే కరవు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని కోరారు. రైతాంగానికి న్యాయం జరిగేలా చూడాలని, వారి సమస్యల పరిష్కారం కోసమే తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్లు మోహన్ కృష్ణ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల కోసం మోహన్ కృష్ణ పాదయాత్ర


