NLR: సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు సంగం సీఐ శ్రీనివాసరెడ్డి శుక్రవారం పలు హెచ్చరికలు జారీ చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. రోడ్లను మూసివేసి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే మండపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాలను గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంగం సీఐ శ్రీనివాసులు రెడ్డి హెచ్చరికలు


