SS: లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని వివిధ పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో దుర్గాదేవి అలంకారం


