కోనసీమ: ఏలేశ్వరం బాలికోన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థినిని ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆరోపణలు నిజమైతే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ నేత దాడిశెట్టి వీరబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలికను టీచర్ వేధిస్తున్నాడని ఆరోపణలు


