NLR: అల్లూరు పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. ఎంపీ వేమిరెడ్డి షటిల్ బ్యాట్ పట్టుకొని కాసేపు సందడి చేశారు. క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటలు ఆడారు. క్రీడలు శారీరిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
షటిల్ బ్యాట్ పట్టిన ఎంపీ


