ATP: గుత్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మారుతి ప్రసాదు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ లభించిందని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు ఐదేళ్లుగా మారుతి ప్రసాద్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు పదోన్నతి లభించడంతో సిఐ రామారావు, ఎస్సై సురేశ్, పోలీస్ సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మారుతి ప్రసాద్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్


