BPT: చిన్నగంజాం (మం) సంతరావూరు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణం భక్తుల చిరకాల ఆకాంక్ష అని, ఆధ్యాత్మిక అభివృద్ధికి దేవాలయాలు ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంతరావూరులో ఆలయ పునర్‌నిర్మాణానికి భూమిపూజ


