హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా వరలక్ష్మీ వ్రతం

NLR: అల్లూరు(M) పురిణి కొత్తపాలెం శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు జరిగాయి. అనంతరం దేవస్థానం ఆలయ ఆవరణలో శ్రీ వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.