NTR: గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు


