హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉద్రిక్తతల నడుమ అమ్మవారికి నాన్ తాడు సమర్పణ

GNTR: తీవ్ర ఉద్రిక్తతల నడుమ పెదకాకాని శివాలయంలో అమ్మవారికి మంగళసూత్రం, నాన్ తాడును వైసీపీ నాయకులు అంబటి మురళి, కోన రఘుపతి, అశోక్ బాబు, మల్లాది విష్ణు, వేమారెడ్డి సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలకే భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వైఫల్యాలకు, అక్రమాలకు ఈ చోరీ సంఘటనే ఉదాహరణ అని వారు ఆరోపించారు.