కృష్ణా: మోపిదేవి నుంచి వెంకటాపురం చెరువు వద్ద ప్రధాన రహదారిపై ఉన్న గుంతల్లో భారీ వర్షానికి నీరు నిలిచిపోయింది. మోకాళ్ల లోతుకు పైగా నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు వెళ్లే మార్గం లేక ఈ సమస్య తలెత్తిందని, అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వర్షపు నీరు


