హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారు దేవస్థానం వనంగుడి వద్ద చివరి శ్రావణమాస శుక్రవారం సందర్బంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈసందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు, కుంకుమలతో పూజలు జరిపారు.