KRNL: చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఈ నెల 6, 7వ తేదీల్లో శ్రీ సుగాలి నాగమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. భక్తుల సౌకర్యార్థం శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నుంచి నాగమ్మ దేవి ఆలయం వరకు గుమ్మనూరు నారాయణ సొంత ఖర్చులతో గ్రావెల్ రోడ్డు వేయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భక్తుల కోసం సొంత ఖర్చులతో గ్రావెల్ రోడ్డు


