హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపై కొలువైన కృష్ణుడు ఆలయం

E.G: సీతానగరం మండలం పురుషోత్తపట్నం సమీపంలోని రామదుర్గం కొండపై వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆలయాన్నిపర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.