SKLM: ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ పెద్దరుప్పపేటలో రూ.5 లక్షల ఎంపీపీ జనరల్ ఫండ్‌తో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైన్లను శుక్రవారం ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా గ్రామాల మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభం


