హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల దీక్షలు

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం చేపట్టిన నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. శుక్రవారం ఐదుగురు న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. కేబినెట్ సమావేశంలో బెంచ్‌పై ఎలాంటి ప్రకటన రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చంద్రుడు తెలిపారు.