CTR: నగరి మండలం VKR పురంలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భక్తులతో కలిసి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే


