హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం..!

CTR: విజయపురం మండలం పన్నూరు గ్రామంలో గురువారం స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షుడు స్వామినాథన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు, ముందస్తు నివారణపై అవగాహన కల్పించారు. మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేశారు.