NTR: నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ ధర్మదాయ శాఖ అధికారులు ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
నెమలిలో కృష్ణాష్టమి వేడుకలు


