హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని వ్యక్తి మృతి..!

CTR: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన జీడీ న మండలంలో శుక్రవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఆంథోని సైకిల్ పై వస్తుండగా ఎల్లమ్మరాజు పల్లె వద్ద వెనకనుంచి వచ్చిన కారు ఢీకొనింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.