హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు తరలి రావాలి: MLA

కోనసీమ: ఈనెల 9 వ తేదీన సీఎం చంద్రబాబు అంబాజీపేట వస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో నాయకులు తరలిరావాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, నాయకులు పాల్గొన్నారు.