హైదరాబాద్: 28°C
భక్తి

నేడు కృష్ణాష్టమి.. సెలవు

దేశవ్యాప్తంగా ఇవాళ కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ఉండనుంది. అటు పలు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించాయి. అయితే, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే తెరిచే ఉండే అవకాశం ఉంది. ఇవాళ కృష్ణాష్టమి, ఆదివారం సాధారణ సెలవు కలిసి రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.