శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో బాలకృష్ణుడిని పూజిస్తారు. ఇంటిని శుభ్రం చేసి, బాలకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి జలాభిషేకం చేయాలి. పాలు, వెన్న, పండ్లు, లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మవేళ ప్రత్యేక పూజలు చేయాలి. ఉపవాసం పాటించే వారు పండ్లు, పాలను ఆహారం తీసుకోవచ్చు అని పండితులు సూచిస్తున్నారు.
భక్తి
శ్రీకృష్ణాష్టమి పూజా విధానం


