శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; శ్రావణ మాసం, బహుళ పక్షం అష్ఠమి: రా.11-26 తదుపరి నవమి; రోహిణి: రా.11-23తదుపరి మృగశిర; వర్జ్యం: మ.3-52 నుంచి 5-24 వరకు, తిరిగి తె. 4-36 నుంచి; అమృత ఘడియలు: రా. 8-26 నుంచి 9-56 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-18 నుంచి 9-04 వరకు, తిరిగి మ.12-26 నుంచి 1-14వరకు; రాహుకాలం: ఉ.10-28నుంచి 12-01వరకు; సూర్యోదయం: ఉ.5.48; సూర్యాస్తమయం: సా.6.12 కృష్ణాష్టమి.
భక్తి
సెప్టెంబర్ 04: శుక్రవారం పంచాంగం


