తిరుమలలో టోకెన్ల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,215 మంది భక్తులు దర్శిచుకున్నారు. 36,740 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు


