శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం పంచమి: ఉ.5-51, షష్ఠి తె. 3-53 తదుపరి సప్తమి భరణి: రా. 2-17 తదుపరి కృత్తిక వర్జ్యం: మ. 12-36 నుంచి 2-08 వరకు అమృత ఘడియలు: రా. 9-42 నుంచి 11-13 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-31 నుంచి 12-27 వరకు రాహుకాలం: మ. 12-01 నుంచి 1-32 వరకు సూర్యోదయం: ఉ.5.48; సూర్యాస్తమయం: సా.6.10
భక్తి
సెప్టెంబర్ 2: బుధవారం పంచాంగం


