శ్రీపరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణమాసం, బహుళపక్షం చవితి: ఉ.7-24 తదుపరి పంచమి; అశ్విని: తె.3-26 తదుపరి భరణి వర్జ్యం: రా.11-33 నుంచి 1-03వరకు; అమృత ఘడియలు: రా.8-23నుంచి 9-56 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-08వరకు; తిరిగి రా.10-52 నుంచి 11-37 వరకు; రాహుకాలం: సా.3-00 నుంచి 4-32 వరకు సూర్యోదయం: ఉ.5.49; సూర్యాస్తమయం: సా.6.14
భక్తి
సెప్టెంబర్ 01: మంగళవారం పంచాంగం


