హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 31: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం తదియ: ఉ. 8-36 తదుపరి చవితి; రేవతి: తె. 4-011 తదుపరి అశ్విని; వర్జ్యం: సా. 4-22 నుంచి 5-53 వరకు; అమృత ఘడియలు: రా.1-48 నుంచి 3-23 వరకు; దుర్ముహూర్తం: మ. 12-24 నుంచి 1-16 వరకు, తిరిగి 2-53 నుంచి 3-42 వరకు; రాహుకాలం: ఉ. 7-29 నుంచి 9-02 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: సా.6.14