SDPT: చేర్యాల స్థానిక రైతు వేదికలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల నోడల్ అధికారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలపై అధికారులకు నేరుగా దరఖాస్తులు అందజేసి ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
రైతు వేదికలో నేడు ప్రజావాణి


