నేడు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభంతో మార్కాపురం గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా పెరగనుంది. రైతుల ఆశలు నెరవేరడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. వెలిగొండ ప్రారంభం కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్తలు
నేడు మార్కాపురం గడ్డపై కొత్త చరిత్ర


