హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: వైరా మండలం గొల్లపూడి సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.