హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నాగరాజు పర్యటన వివరాలు ఇలా..!

WGL: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు పలివేల్పులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లాపూర్, హసన్‌పర్తిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భీమారంలోని ఎంటీఆర్ గార్డెన్స్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.