హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోతులమయంగా కుచ్చెళ్లపాడు-వేమూరు రహదారి

BPT: వేమూరు(M) కుచ్చెళ్లపాడు-వేమూరు రహదారి గుంతలమయమై అధ్వానంగా తయారైంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రహదారి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.