హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హామీలు అమలు చేయాలి'

PLD: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, PRC కమిటీని ప్రకటించాలని మాచర్ల తాలూకా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అసోసియేషన్ JAC ఛైర్మన్ ఖాసిం డిమాండ్ చేశారు. బుధవారం మాచర్లలో జరిగిన సమావేశంలో IR 30 శాతం ఇవ్వాలని, CPSను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రామారావు, రాజశేఖర్, నాసర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.