హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాట్లు బహిరంగ ఈ-వేలం..!

VSP: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి సుమారు 93,572 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 459 ప్లాట్లను బహిరంగ ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విక్రయ ప్రక్రియను అక్టోబర్ 12, అక్టోబర్ 16 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.