హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో పెరుగుతున్న భక్తుల రద్దీ!

NDL: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున 4.30 నుంచి రాత్రి 10.20 గంటల వరకు 25,707 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉచిత క్యూలైన్ ద్వారా 15,437 మంది దర్శనం చేసుకున్నారు. 5,452 మంది అన్నప్రసాదాలు స్వీకరించినట్లు అధికారులు ఇవాళ తెలిపారు.