హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరేచర్ల ఫ్లైఓవర్‌పై ఊడిన పెచ్చులు

GNTR: మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ ఫ్లైఓవర్ రోడ్డు పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటకు రావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కారణంగా వాహనాలు పంక్చర్ అవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.