సత్యసాయి: జిల్లాలో నల్లచెరువు మండల కేంద్రంలోని స్మశానం ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిని ఆనవాళ్లు కలకలం రేపాయి. స్మశానం ముందు కుంకుమ, పసుము, ఆరటిపండ్లు, తమలపాకులు, దిష్టిబొమ్మ వంటి విచిత్ర వస్తువులు ఉండడంతో స్థానికులు గజగజవనికిపోతున్నారు. ఇలాంటివి ఎవరు చేస్తున్నారో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నల్లచెరువులో క్షుద్రపూజల కలకలం


