KRNL: కౌతాళం మండలంలోని 74, 75 డిస్ట్రిబ్యూటర్లు, కౌతాళం మేజర్, మాధవరం మేజర్ (హాల్వి సెక్షన్)కు ఎల్‌ఎల్‌సీ ద్వారా సాగునీరు విడుదల చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్.రాఘవేంద్రరెడ్డి సహకారంతో ఆరుతడి పంటలకు నీరు అందిస్తున్నట్లు తుంగభద్ర బోర్డు ప్రాజెక్టు ఛైర్మన్ టిప్పు సుల్తాన్, టీడీపీ మండల అధ్యక్షుడు సురేశ్‌నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
LLC ద్వారా సాగునీటి విడుదల


