మహబూబ్‌నగర్ జిల్లాలో 359 మంది మహిళలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కలెక్టర్ కుష్భూ గుప్తా తెలిపారు. బాలానగర్‌లో ఎంపీ డీకే అరుణతో కలిసి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్సతో నియంత్రించవచ్చని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్ కుష్భూ గుప్తా


