SRPT: SRSP కాల్వల ద్వారా నీళ్లు ఇచ్చి వరి పంటలు కాపాడాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో 1000 రోజుల కాంగ్రెస్ దగాపాలనపై రెండవ రోజు ఎస్సారెస్పీ కాలువలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయాలతో వ్యవసాయం దివాలా తీయించ్చిందన్నారు.
తెలంగాణ
VIDEO: 'SRSP కాలువల ద్వారా నీళ్లు ఇచ్చి వరి పంటలు కాపాడాలి'


