అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే G. శంకర్ యాదవ్ అధ్యక్షతన సెప్టెంబర్ 4న ఉదయం 10 గంటలకు PTM మండలం గణపతి కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ కార్యాలయం తెలిపింది. నియోజకవర్గ ప్రజలు, కూటమి కుటుంబ సభ్యులు హాజరై తమ సమస్యలను తెలియజేసి ప్రజా దర్బార్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రజా దర్బార్


