వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 9370, క్వింటాల్ మక్కలు (బిల్టీ) ధర రూ. 2605, క్వింటాల్ తేజ మిర్చి (AC) ధర రూ. 21000, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 24500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 32800, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 33000గా పలికింది.
తెలంగాణ
నేటి వివిధ సరుకుల ధరలు ఇలా..!


